ఢిల్లీపై తప్పక గెలవాలి -విరాట్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… 140 కొడితే మంచి స్కోర్ అవుతుందని అనుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాము. ఆ స్కోర్ కూడా డిఫెండ్ చేద్దామనుకున్నాం కానీ మంచు ప్రభావం కారణంగా సరైన బంతులు విసరలేకపోయాము. సన్‌రైజర్స్ రెండు విభాగాల్లో రాణించారు. ఢిల్లీపై తప్పక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. […]
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… 140 కొడితే మంచి స్కోర్ అవుతుందని అనుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాము. ఆ స్కోర్ కూడా డిఫెండ్ చేద్దామనుకున్నాం కానీ మంచు ప్రభావం కారణంగా సరైన బంతులు విసరలేకపోయాము. సన్‌రైజర్స్ రెండు విభాగాల్లో రాణించారు. ఢిల్లీపై తప్పక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే క్వాలిఫయర్‌లో చోటు దక్కుతుంది అన్నారు.