కేంద్రానికి లేఖ రాసి వదిలేశారు !

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శనగపంట నీటిపాలయితే.. ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసి వదిలేసిందని ఎంపీ సీఎం రమేశ్ తప్పుబట్టారు. కనీసం పంట నస్టాన్ని కూడా అంచనా వేయలేదని, కేంద్ర బృందం వచ్చి నష్టం అంచనా వేస్తుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీ, పనిముట్లు, ఎరువులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో 15లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టం జరిగిందని, రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు దెబ్బతిన్నాయన్నారు.

Update: 2020-10-23 05:25 GMT

Tags:    

Similar News