Nayanthara : సమంతలానే నయనతార జీవితం నాశనం కానుందా?
లేడీ సూపర్ స్టార్స్ సమంత, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో వీరి గురించిన ఏదో ఒక ఇష్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సమంత లానే నయనతార జీవితం కూడా నిజం
దిశ, వెబ్‌డెస్క్ : లేడీ సూపర్ స్టార్స్ సమంత, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో వీరి గురించిన ఏదో ఒక ఇష్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సమంత లానే నయనతార జీవితం కూడా నిజం కానుందా అంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రిటీల జాతకం చెబుతూ చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
సమంత, నాగచైతన్య పెళ్లైన తర్వాత విడాకులు తీసుకొని విడిపోతారని జోస్యం చెప్పగా, నిజంగానే సామ్, చైతన్య విడిపోవడంతో వేణుస్వామి మరింత పాపులర్ అయ్యాడు.ఇక, నయనతార, విఘ్నేష్ పెళ్లి సమయంలో కూడా వేణుస్వామి జ్యోతిష్యం చెప్పాడు. నయనతారకు పెళ్లిగండం ఉందని, ఆమె వైవాహిక జీవితం ఎక్కువకాలం సాగదని కుండబద్ధలు కొట్టేశాడు. దీంతో కొంత మంది వేణుస్వామిని తప్పపట్టారు.కానీ నయనతార, విఘ్నేష్ పెళ్లి తర్వాత, వారిజీవితంలో అనేక సమ్యలు ఎదురయ్యాయి. ఇక సరోగసి ద్వారా కవలపిల్లలకు జన్మినిచ్చిన తర్వాత కూడా వీరు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో నిజంగానే సమంతలానే, నయనతార జీవితం నాశనం అవుతుందా, వేణుస్వామి చెప్పింది నిజం అవుతుందా అని నయన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read more: నాగార్జున ప్రియురాలితో నాగచైతన్య రిలేషన్!
లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ముందే చెప్పిన వేణు స్వామి..?
Rithu Chowdary : నాభిని చూపిస్తూ సెక్సీ లుక్స్‌తో రెచ్చగొడుతున్న రీతూ చౌదరి