Sathyam Sundaram : కార్తీ ‘సత్యం సుందరం’ మూవీ బ్రేక్ ఈవెన్ కి మార్క్ రీచ్ అవుతుందా?

మొదటి రోజు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించింది

Update: 2024-10-04 08:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : హీరో కార్తీ , అరవింద్ స్వామి, కాంబోలో తెరకెక్కిన ‘సత్యం సుందరం’. ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన చేసిన సి ప్రేమ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 27న తమిళంలో రిలీజ్ అయినా ఈ మూవీ విడుదల అయింది. తెలుగులో ‘దేవర’ మూవీ ఉండటంతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఆరు రోజుల డేస్ కలెక్షన్స్ ని చూసుకుంటే..

నైజాం - 01.28 CR

సీడెడ్ - 0.51 CR

ఉత్తరాంధ్ర - 0.58 CR

ఈస్ట్+వెస్ట్ - 0.30 CR

కృష్ణా + గుంటూరు - 0.39 CR

నెల్లూరు - 0.19 CR

ఏపి+ తెలంగాణ - 03.25 CR

‘సత్యం సుందరం’ మూవీకి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.3.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Tags:    

Similar News