ఆమె పై ఉన్న ఇష్టంతో.. తండ్రిని కాదని ఆమె పేరు మీద కోట్ల ఆస్తి రాసిన విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, మొదటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకొని, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో
దిశ, సినిమా : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, మొదటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకొని, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. దీంతో ఈయన వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు.
అయితే తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? విజయ్ పాన్ ఇండియా లేవల్లో సినిమాలు తీస్తున్నారు. అంతే కాకుండా ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.రూ. 20 నుండి 25 కోట్లు తీసుకుంటున్నారు. అంతే కాకుండా చాలా బిజినెస్‌లు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఈయన సినిమాలు, బిజినెస్‌లో చాలా సంపాదిస్తున్నాడంట. అయితే భారీగా ఆస్తులు కూడబెట్టిన ఈ హీరో తన తండ్రిని కాదని ఆమె పేరిట ఆస్తి మొత్తం రాశాడంట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? తన తల్లి. విజయ్ తనకు ఉన్న ఆస్తిని మొత్తం తన తల్లి పేరుమీదకు రాసినట్లో సోషల్ మీడియాలో ఓవార్త వైరల్‌గా మారింది. ఇక ఈయనకు ప్రస్తుతం 70 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం.
Read More...
రష్మిక, విజయ్ దేవరకొండ బ్రేకప్..అలా క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్?