Vijay Antony కూతురు ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా (16) ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-09-19 11:43 GMT
Vijay Antony కూతురు ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది ఇదే..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా (16) ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మీరా మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమెది ఆత్మహత్యగా నిర్ధారిస్తూ రిపోర్టు ఇచ్చారు. రేపు మీరా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా.. ఈరోజు ఉదయం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కాగా.. మీరా మరణ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి : ‘బిచ్చగాడు’ సినిమా హీరో ఇంట వరుస విషాదాలు..

Tags:    

Similar News