శృంగారం పేరుతో దారుణంగా హింసించింది.. తట్టుకోలేకపోయానన్న విక్కీ
బాలీవుడ్ నటి, తన భార్య కత్రినా కైఫ్ చేసిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి విక్కీ కౌశల్ ఆస్తికికర విషయం వెల్లడించాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, తన భార్య కత్రినా కైఫ్ చేసిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి విక్కీ కౌశల్ ఆస్తికికర విషయం వెల్లడించాడు. ఒకసారి తన మనసు గెలుచుకునేందుకు కత్రిన ఒక పంజాబీ పాట నేర్చుకుందని, అయితే అది ప్రేమతో కూడినది కాకుండా ద్వేషానికి సంబంధించిన కావడంతో నవ్వులపాలైనట్లు తెలిపాడు. ‘నాపై ప్రేమతో ఓ శృంగారభరితమైన పంజాబీ పాట నేర్చుకోవాలని భావించింది. కానీ పాపం.. ఆమె తప్పు పాటను ఎంచుకుంది. రొమాంటిక్‌కు బదులు తుపాకులతో దాడి చేస్తూ హింసను ప్రేరేపించే సాంగ్ పాడింది. దీంతో ఇంట్లో వాళ్లతోపాటు నేను.. ‘పాట రొమాంటిక్‌గా అనిపిస్తోంది. కానీ ఈ సాంగ్ దయచేసి మరెవరి ముందు పాడకండి’ అని చెప్పి బాగా నవ్వుకున్నాం’ అంటూ స్వీట్ మెమోరీస్ గుర్తుచేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
సెక్యూరిటీ గార్డును ముద్దుపెట్టుకున్న స్టార్ సింగర్.. కామమే అంటున్న నెటిజన్లు