లావణ్యకు షాకిచ్చిన వరుణ్ తేజ్.. ఆ హీరోయిన్‌తో డేటింగ్ వెళ్తానంటూ షాకింగ్ కామెంట్స్..

మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లావణ్య త్రిపాఠీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ జంట. కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2023-06-15 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లావణ్య త్రిపాఠీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ జంట. కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ..మీరు ఏ హీరోయిన్‌తో డేటింగ్‌కు వెళ్తారు అని అడగ్గా, నాకు చిన్నప్పటి నుంచి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. ఛాన్స్ వస్తే కచ్చితంగా రమ్యకృష్ణతో డేటింగ్‌కు వెళ్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠీని పెళ్లి చేసుకోబోతూ, రమ్యకృష్ణతో డేటింగ్‌కు వెళ్లడం ఏమిటంటూ, నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:   లావణ్య త్రిపాఠీ పెళ్లి చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Tags:    

Similar News