ఎవరి కర్మకి వారే బాధ్యులు అన్నట్లుగా నిహారికను వదిలేసి ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి-వరుణ్

మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి.. త్వరలోనే పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మూవీస్‌లో నటించేప్పుడు అంతగా స్కిన్ షో చేయని ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం అయినప్పటి

Update: 2023-07-12 06:57 GMT

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి.. త్వరలోనే పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మూవీస్‌లో నటించేప్పుడు అంతగా స్కిన్ షో చేయని ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం అయినప్పటి నుంచి బోల్డ్ డ్రెస్సింగ్‌తో రెచ్చిపోతుంది. ఇప్పటికే నిహారిక విషయంలో నిరాశగా ఉన్న కుటుంబాన్ని పట్టించుకోనట్లుగానే కనిపిస్తుంది. ఇటు వరుణ్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. లావాణ్య ఓ వైపు తాను కమిట్ అయిన సినిమా, వెబ్ సిరీస్‌లు పూర్తి చేయడంతో, ఇటు వరుణ్ తన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటూనే టైమ్ దొరికినప్పుడు హ్యాపీగా ఇద్దరు కలిసి వెకేషన్‌కి వెళ్లిపోతున్నారు. ఈ హ్యాపీ మూమెంట్స్‌ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రీసెంట్‌గా ఫారిన్ వీధుల్లో ఆమె తీసుకున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.

Full View

Read More:   మెగా ఇంటికి అల్లుడు అవ్వాలంటే ఆ కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందేనా? 

Tags:    

Similar News