Unstoppable Season-3: ఒకే వేదికపై Chiranjeevi , Balayya Babu... ఫ్యాన్స్‌కి పండుగే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తు్న్న షో ‘అన్ స్టాపబుల్’.

Update: 2023-08-24 06:41 GMT
Unstoppable Season-3:  ఒకే వేదికపై Chiranjeevi , Balayya Babu... ఫ్యాన్స్‌కి పండుగే..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తు్న్న షో ‘అన్ స్టాపబుల్’. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఆహాలో ప్రసారమైన ఈ షో దిగ్విజయంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుని.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ రెండు సీజన్లు మించి మూడో సీజన్ ఉండబోతున్నట్లు టాక్. అంతే కాకుండా సెకండ్ సీజన్‌లో తమ్ముడు పవన్ కల్యాణ్‌తో అలరించిన బాలకృష్ణ.. మూడో సీజన్‌కు అన్న మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఇటు మెగా అభిమానులు, బాలయ్య బాబు ఫ్యాన్స్ షో కొసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలే కనుక నిజం అయితే.. వ్యూవర్స్‌కి మంచి స్టఫ్ ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి : బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అలనాటి హీరో.. ఏంట్రీతో ఏం జరగనుందో

Tags:    

Similar News