అందమే అసూయపడేలా రెడ్ కలర్ శారీలో మెరిసిన త్రిష
నలభై ఏళ్ల వయసు రాగానే చాలా మంది హీరోయిన్స్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుంటే.. త్రిష మాత్రం ఇంకా వయసు పెరిగే కొద్ది బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది.
దిశ, సినిమా: నలభై ఏళ్ల వయసు రాగానే చాలా మంది హీరోయిన్స్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుంటే.. త్రిష మాత్రం ఇంకా వయసు పెరిగే కొద్ది బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్ల టైమ్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో త్రిష రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. అయితే తాజాగా ‘లియో’ మూవీతో మంచి హిట్ అందుకుంది త్రిష. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరగగా ఇందులో పాల్గొన్న త్రిష రెడ్ కలర్ శారీలో మెరిసిపోయింది. ఆమె ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ‘20 ఏళ్లకు హీరోయిన్ కావడం ముఖ్యం కాదు. 20 ఏళ్లుగా హీరోయిన్గా టాప్ ప్లేస్‌లో ఉండడం గొప్ప విషయం’ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.