నేడు టాలీవుడ్ హీరో సత్యదేవ్ పుట్టిన రోజు..

టాలీవుడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఢిఫరెంట్ కాన్సప్ట్‌తో ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి మరీ చేస్తాడు.

Update: 2024-07-04 03:13 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి మరీ చేస్తాడు. అందుకే తను చేసే ప్రతి సినిమా బంపర్ హిట్ అవుతూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోలలో టాప్ మోస్ట్‌గా ఉన్నాడు. ఇక తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ఇలా టాలీవుడ్‌లో అంచెలెంచులుగా ఎదుగుతూ.. భారీ బడ్జేట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతున్న సత్యదేవ్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.



Similar News