నేడు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని పుట్టిన రోజు

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-06-13 02:34 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 1992, జూన్ 13న బరేలీలో జన్మించింది. లక్నోలోెని అమిటీ యూనివర్సిటీలో చదువుకుంది. 2015లో తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కథ నచ్చితే తప్ప సినిమాలు చేయదు.. ధోని మూవీ తర్వాత ఈ బ్యూటీ సినీ కెరీర్ మొత్తం మారిపోయింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. లోఫర్ మూవీలో వరుణ్ తేజ్ తో కూడా నటించింది. ఈ మూవీలో అయితే ఒక పాటలో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసింది. ఆ ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంపాదించుకుంది. నేడు ఈ హాట్ బ్యూటీ 32 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.


Similar News