నేడు బిందు మాధవి పుట్టిన రోజు

బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి లైఫ్ మొత్తం మారి పోయిందనే చెప్పుకోవాలి.

Update: 2023-06-14 03:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి లైఫ్ మొత్తం మారి పోయిందనే చెప్పుకోవాలి. ఈ ముద్దుగుమ్మ 1986 జూన్ 14 న ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించింది. ' అవకాయ్ బిర్యానీ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో ‘బంపరాఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ’ఓం శాంతి’ , ప్రతిరోజు సినిమాల్లో నటించింది.  కానీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. నేడు తన 37 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. 

Also Read..   డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ 

వరుణ్ తేజ్‌తో మొదటి ముద్దు ఎంత కష్టమో.. షాకింగ్ సీక్రేట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠీ? 

Tags:    

Similar News