సీనియర్ హీరోయిన్ రాశి (Raasi) గురించి మీకు తెలియని నిజాలు ఇవే!
అందాల తారా, అలనాటి హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో సినీమాలలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే
దిశ, వెబ్‌డెస్క్ : అందాల తారా, అలనాటి హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో సినీమాలలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ముద్దుగుమ్మ స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది.అంతే కాకుండా కొన్ని సినిమాలలో ఈ అమ్మడు విలన్ రోల్ కూడా చేసింది. అయితే రాశికి సంబంధిచిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే రాశి తన లైఫ్‌లో మూడు పెళ్లీలు చేసుకుందంట. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదంటూ..ఓ వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. రాశి తనకు 18 ఏళ్ల వయసులో తమిళ దర్శకుడు అశోక్ సామ్రాట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొని, కొన్ని కారణాల వలన విడిపోయిందంట. తర్వాత మనసిచ్చి చూడు సినిమా దర్శకుడు సరేష్ వర్మను పెళ్లి చేసుకోగా, వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో అతనితో విడాకులు తీసుకుందంట. ఆ తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇప్పుడు ఆనందంగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
స్టార్ హీరోను చెప్పుతో కొడతా అన్న యంగ్ హీరోయిన్ Richa Gangopadhyay.. అక్కడ టచ్ చేయడంతోనేనా?