లావణ్యను వరుణ్ ప్రేమించడానికి ఈ 3 లక్షణాలే కారణమట

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే

Update: 2023-06-13 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా.. హైదరాబాదులో నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో జూన్ 9న వరుణ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని తెగ సందడి చేశారు. అయితే లావణ్యను వరున్ లవ్ చేయడానికి ముఖ్యంగా అతడిపై చూపించిన ప్రేమ, కేర్, సింప్లిసిటీ, చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ గౌరవించే తీరు, చలాకీగా మాట్లాడే క్యారెక్టర్ లావణ్యలో వరుణ్‌కు ఎంతగానో నచ్చాయట. దీంతో మెగా ప్రిన్స్ ఆమెతో ప్రేమలో పడ్డాడని సమాచారం.

Tags:    

Similar News