జాకెట్ వేసుకోకుండా ఎద అందాలతో సునామీ సృష్టించిన ‘కొత్త బంగారు లోకం’ బ్యూటీ

టీనేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌‌గా నటించి.. అందం, క్యూట్ అందాలతో యువత హృదయాలను కొల్లగొట్టింది హీరోయిన్ ‘స్వేత బసు ప్రసాద్’.

Update: 2023-09-29 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీనేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌‌గా నటించి.. అందం, క్యూట్ అందాలతో యువత హృదయాలను కొల్లగొట్టింది హీరోయిన్ ‘స్వేత బసు ప్రసాద్’. ఈ చిత్రంతో హీరో వరుణ్ సందేశ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ మూవీ తర్వాత శ్వేత బసు ‘రైడ్‌, కాస్కో, కలవర్‌ కింగ్‌, ప్రియుడు’ చిత్రాల్లో మెరిసింది. కానీ అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. గతంలో ఈ బ్యూటీపై వ్యభిచార ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా ఎమ్మెల్యేతోనే దొరికిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి.

దీంతో ఈమె ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు దూరమయ్యింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్వేత నెట్టింట కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది. తాజాగా జాకెట్‌ వేసుకోకుండా.. బ్లాక్‌ బ్రాలో ఎద అందాలను చూపిస్తూ.. ఇంటర్నేట్‌ను షేక్ చేస్తోంది. క్రేజీగా పోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న స్వేత బసు ప్రసాద్ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి. 

Tags:    

Similar News