రాత్రికి వస్తవా.. Srimukhi ని వేధించిన యాంకర్.. ఎవరంటే?
దిశ, వెబ్‌డెస్క్ : బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అల్లరి, యాంకరింగ్‌తో అందరినీ ఇట్టే కట్టి పడేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. యాంగరింగ్‌నే కాకుండా తన
దిశ, వెబ్‌డెస్క్ : బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అల్లరి, యాంకరింగ్‌తో అందరినీ ఇట్టే కట్టి పడేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. యాంగరింగ్‌నే కాకుండా తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు అందాల మత్తు ఎక్కిస్తుటుంది. అయితే శ్రీముఖి ఎక్కువగా పటాస్ షోతో పాపులరయ్యిందని చెప్పవచ్చును. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే శ్రీముఖికి సంబంధించిన ఓ ఇష్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్‌లో చాలా సమస్యలు ఎదుర్కొందంట. ఓ షోలో చేస్తున్న సమయంలో యాంకర్ తనను తప్పుగా చూసేవాడంట. అంతే కాకుండా రాత్రికి వస్తావా డబ్బులు ఇస్తాను, ప్రైవేట్ ఈవెంట్స్ మంచి ఆఫర్ అంటూ వేధించేవాడంట. నేను రాను అని శ్రీముఖి చెప్పినా రమ్మని వేధించే వాడంట. కానీ ఆ మాటలను అర్థం చేసుకున్న శ్రీముఖి అతన్ని దూరం పెడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిందంట. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ఎంత పాపులారిటీ సంపాదించిందో మనకు తెలిసిందే.
Also Read : రాత్రికి వస్తవా.. Srimukhi ని వేధించిన యాంకర్.. ఎవరంటే?