Tarakaratna: తారక రత్న భార్య అలేఖ్య రెడ్డిని ఎలా పెళ్లి చేసుకున్నాడంటే!
అలేఖ్యకు తారక రత్నరెండో భర్త అని తెలియడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : నందమూరి తారకరత్న యం.పి విజయసాయి రెడ్డి గారి భార్య సునంద.. చెల్లెలు కూతురును వివాహం చేసుకున్నారు. అయితే వీరిది ప్రేమ వివాహమే కాకుండా అలేఖ్యకు తారక రత్నరెండో భర్త అని తెలియడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. తారక రత్న అలేఖ్యను రెండో వివాహం చేసుకోవడంతో ఈమె మొదటి భర్త ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ఎందుకు మొదటి భర్త నుంచి దూరంగా ఉందని అనే విషయాలపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనె అలేఖ్య రెడ్డి తారక రత్న కన్నా ముందుగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొంత కాలానికి ఇద్దరి మనస్పర్థలు రావడంతో అలేఖ్య, సందీప్ రెడ్డికి విడాకులు ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న ఈమెకు తారక రత్న పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండాలిసి వచ్చింది.
ఇవి కూడా చదవండి : నందమూరి తారకరత్న చివరి వీడియో ఇదే..!