Tamannah Bhatia: రాత్రి, పగలు తేడా లేకుండా అతడితో ఎంజాయ్‌.ఆ ఫొటో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్న ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-09 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్న ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్‌సిరీస్‌‌లో తమన్నా, విజయ్ జంటగా నటించారు. అతి త్వరలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో తమన్నా, విజయ్ కలిసి పలు బోల్డ్ సీన్స్‌లో రెచ్చినోయారు. అయితే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సెలబ్రీటీలపై పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా, తమన్నాపై సెన్సేషనల్ పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు. ‘‘ తమన్నా హద్దులు దాటుతోంది. ఇకదాని తర్వాత ఇకటి శృంగార వెబ్‌సిరీస్ తీస్తోంది. ప్రస్తు కాలంలో అడల్ట్ వెబ్‌సిరీస్ కోసం తమన్నా మొదటి ఛాయిస్ అయిపోయింది. ఆమె విజయ్ వర్మతో రాత్రి, పగలు బాగా ఎంజాయ్ చేస్తోంది’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

Read More...   నయన్-విఘ్నేశ్‌ల ఫస్ట్ యానివర్సరీ.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

F*ck off.. కలకలం సృష్టిస్తోన్న బోల్డ్ బ్యూటీ వీడియో

Tags:    

Similar News