సూర్య ‘కంగువ’ మూవీ టీజర్ లోడింగ్ అంటూ.. టైం ఫిక్స్ చేసిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి .. శివ దర్శకత్వం వహిస్తుండగా, దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీ రోల్ చేస్తున్నాడు. ఇక స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్రిడీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయనుంది. అయితే కొత్త అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా అదిరిపోయే వార్తను షేర్ చేశారు మేకర్స్.
‘అద్భుతాన్ని చూసేందుకు రెడీగా ఉండండి.. మీ వ్యక్తిగత స్క్రీన్లను మంట పెట్టెంచేందుకు రేపు సాయంత్రం 5:30 గంటలకు టీజర్ రాబోతుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే మేకర్స్ ‘కంగువ’ నుంచి విడుదల చేసిన సెకండ్ లుక్‌లో సూర్య వారియర్‌గా కత్తి పట్టి కనిపిస్తూ.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో మ్యాజిక్ చేస్తున్నాడు. మరి టీజర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Read More..
రూ.100 కోట్ల క్లబ్‌లోకి జ్యోతిక హారర్ మూవీ.. ‘సైతాన్’
Prepare for a phenomenon!#Kanguva set to ignite your personal screens🔥
— Studio Green (@StudioGreen2) March 18, 2024
A Sizzle Teaser dropping tomorrow, at 4:30 PM#KanguvaSizzle 🦅@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies @NehaGnanavel…