ఫ్యామిలీ గొడవలపై క్లారిటీ ఇచ్చిన Suriya.. ఏమన్నాడంటే?
యాక్టర్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనకు కోలివుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దిశ, వెబ్‌డెస్క్ : యాక్టర్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనకు కోలివుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆ మధ్య సూర్యకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. సూర్య తన ఫ్యామిలీతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడని చాలా రూమర్స్ వచ్చాయి. కాగా, దీనిపై సూర్యా స్పందిస్తూ, క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఆయన ముంబైలోని ఫ్యాన్స్ మీట్ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఇందులో భాగంగా ఫ్యామిలీతో ఉన్న గొడవ ఏంటి అని అడగగా.. నేను నా ఫ్యామిలీతో ఎప్పటికీ విడిపోలేను విడిపోను కూడా..అలాగే నేను ఎప్పుడైనా సరే తమిళనాడులోనే ఉంటాను. కానీ నా పిల్లల చదువు కోసం ముంబైకి రావాల్సి వచ్చింది. అంతేకానీ నా కుటుంబంతో నేను విడిపోలేదు. కుటుంబంతో విడిపోయాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ మొదటిసారి సూర్య.
Read More: ఇండస్ట్రీలో అతనొక్కడే అసలైన మొగాడు.. మహిళలను కన్నెత్తి కూడా చూడడు: Kangana Ranaut