కనిపించిన ప్రతీ స్త్రీతో ఓరల్ సెక్స్‌కు అలవాటుపడ్డ నటుడు.. చివరికి గొంతులో..
ఆ నటుడికి వరల్డ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. దీంతో యువకుడిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని చుట్టేద్దామని బయలుదేరాడు.
దిశ, సినిమా: ఆ నటుడికి వరల్డ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. దీంతో యువకుడిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని చుట్టేద్దామని బయలుదేరాడు. ఈ క్రమంలో వెళ్లిన ప్రతీ చోట ఒకరితో శారీరక సంబంధానికి అలవాటుపట్టాడు. అయితే యూత్‌లో ఉన్నప్పుడు చేసిన ఈ పనే.. 63ఏళ్ల వయసులో గొంతు క్యాన్సర్‌కు కారణమైందని తెలిపాడు యాక్టర్ స్టీవ్ బెర్గ్‌మన్. 2015 నుంచే తనకు కోల్డ్ ఉండేదని ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెట్ కాలేదని చెప్పాడు. అదే టైమ్‌లో థ్రోట్ దగ్గర నొప్పి కూడా ఉండేదన్నాడు. కానీ అది క్యాన్సర్ అని ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటున్నాడు. మొత్తానికి ప్రస్తుతం కణితి రిమూవ్ చేయడంతో క్యాన్సర్ ఫ్రీగా మారగా.. హ్యూమన్ పాపిల్లోమావైరస్(HPV) ఇందుకు కారణమైందని డాక్టర్స్ వివరించారు.