ఆ హీరోతో ఎఫైర్.. అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్?

బాలీవుడ్ సినీ క్రిటిక ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెగ వైరల్ అవుతున్నాడు. రోజు రోజుకు ఆయన చేసే ట్వీట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.

Update: 2023-06-02 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెగ వైరల్ అవుతున్నాడు. రోజు రోజుకు ఆయన చేసే ట్వీట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నటులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పై సంచలన ట్వీట్ చేశాడు.

‘‘కంగనా, హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేసి, కడుపు తెచ్చుకొని మళ్లీ అబార్షన్ చేయించుకుందని, ఆ తర్వాతే ఆమెకు పిచ్చిలేసి, అందరినీ తిట్టడం మొదలు పెట్టింది. ఇక ఈమె పిచ్చి పోగొట్టడానికి ఎన్నో థెరఫీలు చేయించుకున్నప్పటికీ ఈమెకు పిచ్చినయం అవడం లేదు. అందుకే ప్రతిసారి అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది’’ అంటూ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి అంటున్నారు కొందరు నెటిజన్స్.

Read More...   టాలీవుడ్‌లో నలుగురు యాక్టర్స్ కిడ్నాప్.. ఎవరు చేశారో తెలుసా? (వీడియో) 

Tags:    

Similar News