బర్త్‌డే స్పెషల్.. ‘Surya44’ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల

కోలీవుడ్ స్టార్ సూర్య గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేతులు కలిపారు.

Update: 2024-07-23 13:19 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేతులు కలిపారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక స్పెషల్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. “Somewhere in the sea…”..." అనే వర్డ్స్ తో గ్లింప్స్ ప్రారంభమైయింది. హీరో డెన్ రాయల్ ఎస్టేట్ బయట గ్యాంగ్ మెంబర్స్ అతని రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ గడ్డంతో, సూర్య రగ్గడ్ అవతార్‌లో స్టైల్‌గా డెన్ నుంచి బయటకు వచ్చారు. ఒకరిపై గన్ గురిపెట్టి సూర్య, థియేటర్లలో ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రామిస్ చేశారు. ప్రజెంట్ ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Full View

Tags:    

Similar News