అది చేద్దాం కానీ పెళ్లి వద్దంటూ.. నటి అంజలిని మోసం చేసిన స్టార్ హీరో కొడుకు
తెలగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం తక్కువే. ఇక తర్వాత ఈ అమ్మడు వేరే బాషల్లోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : తెలగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం తక్కువే. ఇక తర్వాత ఈ అమ్మడు వేరే బాషల్లోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇక ఈమె పర్సనల్ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందంట. ఎంతో ప్రేమించిన వ్యక్తులు కూడా అంజలిని దారుణంగా మోసం చేశారంట. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో పడిందంట. అయితే ఆ స్టార్ హీరో కొడుకును పెళ్లి చేసుకుందాం అనుకుని, తన అభిప్రయాన్ని ఆ హీరోకు చెబితే.. పెళ్లి లేదు గిల్లి లేదు.నేను కేవలం నీతో ఎంజాయ్ చేద్దామని తిరిగాను.
అంతేకాని నేను పెళ్లి చేసుకొని మా ఇంట్లో కోడలుగా పెట్టుకోవడానికి కాదు. అసలు నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి..నువ్వు మా ఇంటికి కోడలుగా అస్సలు సెట్ అవ్వవు, కావాలంటే ఇంకా కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం..అంతేకానీ పెళ్లి మాత్రం వద్దు అంటూ మొహం మీదే అంజలి కి చెప్పేసారట. ఇక ఈ మాటలు విన్న అంజలి ఆ స్టార్ హీరో కొడుకు తో మోసపోయాను అని తెలుసుకొని చాలా బాధపడిందట.అంతేకాదు కొన్ని రోజులు ఈ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్లి మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయినట్లు సమాచారం.
Read more:
Adivi Sesh: బిగ్ బ్రేకింగ్.. అడివి శేష్ పెళ్లి తేదీ ఫిక్స్? ఎప్పుడో తెలుసా?
స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేకపోవడానికి కారణం అదేనట?
Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ