Sreeleela: శ్రీలీల తల్లి ఆ టైపా.. ఎంత వద్దన్నా బలవంతంగా కూతురుతో ఆ పని చేపిస్తుందట?
స్టార్ హీరోయిన్లకు సైతం పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న హీరోయిన్ శ్రీలీల పారితోషికం విషయంలో చాలా డిమాండ్ చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్లకు సైతం పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న హీరోయిన్ శ్రీలీల పారితోషికం విషయంలో చాలా డిమాండ్ చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధమాకా చిత్రంతో ఈ భామ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. దర్శక, నిర్మాతలు ఈ కుర్ర తారనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈ బ్యూటీ గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలకు సినిమా షూటింగ్ లేనప్పుడు తనకు ఏమాత్రం తీరిక దొరికినా తన తల్లి వెంటనే తనను కిచెన్‌లోకి పంపించేస్తుందట. తన పని తానే చేసుకోవాలని తరచూ ట్రైన్ చేస్తుందట. కానీ శ్రీలీలకు మాత్రం ఫస్ట్ నుంచే కిచెన్ అన్న, ఇంటి పనులు చేయాలన్న పెద్దగా ఆసక్తి చూపించదట. ఈ హీరోయిన్ మథర్ ఎవరి పనులు వాళ్ళే సొంతంగా చేసుకోవాలనే టైప్‌కు చెందిన వ్యక్తి. కానీ శ్రీలీలకు ఇష్టం లేకుండానే బలవంతంగా పనులు చేయిస్తూ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందట. అలా ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుంటుందట.
Read more: Pooja Hegde :పడక సుఖం కోసం స్టార్ హీరో వెంటపడుతున్న పూజా.. ఉమైర్ సంధు ట్వీట్