SOBHITA DHULIPALA: కండోమ్ యాడ్‌తో పిచ్చెక్కిస్తోన్న అక్కినేని కోడలు.. చైతన్య కాబోయే భార్య కండోమ్ వీడియో వైరల్

హీరోయిన్ శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

Update: 2024-08-09 02:57 GMT

దిశ, సినిమా: హీరోయిన్ శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో సెకడ్ ప్లేస్ లో నిలిచిన ఈ బ్యూటీ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన‘రామన్ రాఘవ్ 2. 0’ హిందీ చిత్రంతో నటన ఫీల్డ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత గూఢచారి, పొన్నియన్ సెల్వన్:1, సితార, మంకీ మ్యాన్, మేజర్, కళాకంది, కురుప్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా శోభితా మేడ్ ఇన్ హెవెన్, బర్ద్ అఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించింది. అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే శోభితా తరచూ తన గ్లామరస్ స్టన్నింగ్ స్టిల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది.

ఇక నిన్న (ఆగస్టు 8) అక్కినేని వారసుడైన నాగ చైతన్యతో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే శోభితా అక్కినేని కోడలు అవుతుండటంతో అభిమానులంతా తన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తను నటించిన ఇంటిమేట్ సన్నివేశాలను జనాలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. అలాగే శోభితా గతంలో కండోమ్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. రణవీర్ సింగ్-చైతూ కాబోయే భార్య కలిసి కండోమ్ యాడ్ చేశారు.

ఇందులో శోభితా కండోమ్ ను జేబులో పెట్టుకుని తన ప్రియుడి కోసం ఎదురుచూస్తుంటుంది. శృంగారంలో పాల్గొనడానికి కంఫార్ట్‌గా ఉంటుందో ఇల్లు మొత్తం చూస్తుంది. కుర్చీలు, టేబుల్స్ స్ట్రాంగ్ గా ఉండటానికి వాటికి టేప్ వేస్తూ కనిపిస్తుంది. అప్పట్లో యాడ్ ను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చైతూ భార్య కాబోతుండటంతో ఒక్కోక్కటి హైలెట్ చేస్తూ వస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట తెగ వైరల్ అవ్వగా.. కండోమ్ యాడ్ భామతో చై పెళ్లా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది కుర్రాళ్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

More News : నాగచైతన్య, శోభిత జాతకాలు చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.. ఆమె వల్ల విడిపోతారంటూ సంచలన పోస్ట్

Full View
Tags:    

Similar News