వామ్మో.. బన్నీ వేరే అమ్మాయిలతో మాట్లాడితే స్నేహారెడ్డి అంత పని చేస్తుందా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది.స్టైలిష్ డ్రెస్‌లతో ,
దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది.స్టైలిష్ డ్రెస్‌లతో , అదిరిపోయే స్టిల్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే స్నేహా రెడ్డి, అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచే చిలిపి పనులు చేయడం అలవాటంట. పెద్దగా అయిన తర్వాత కూడా తాను అల్లరి చేయడం మానుకోలేదంట. ఏదైనా పెళ్లికి లేదా పార్టీలకు వెళ్తే అక్కడ అమ్మాయిల దగ్గరికి వెళ్లీ వారిని టీజ్ చేస్తూ నవ్వుకుంటాడ.
అయితే ఈమధ్య కూడా వీరు ఓ పెళ్లికి వెళ్లారంట. అక్కడ కూడా బన్నీ కొంత మంది అమ్మాయిల వద్దకు వెళ్లి ఎడిపిస్తుంటే, స్నేహారెడ్డి వారి వద్దకు వెళ్లి చెడామడా తిట్టిందంట. దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read..