ఆమె కళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. శ్వేత అందానికి ఫ్యాన్స్ ఫిదా

టెలివిజన్ నటి శ్వేతా తివారీ విభిన్న వేషాధారణలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్న ఈ బ్యూటీ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది.

Update: 2022-09-30 11:42 GMT

దిశ, సినిమా : టెలివిజన్ నటి శ్వేతా తివారీ విభిన్న వేషాధారణలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్న ఈ బ్యూటీ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. 'లో' దుస్తులలోనే కాదు అర్ధనగ్న ప్రదర్శనలతోనూ సొగసైన ఒంపు సొంపులను చూపిస్తూ ఎన్నోసార్లు మత్తెక్కించింది. ఈ క్రమంలోనే తాజాగా మనోహరమైన ఆకుపచ్చని గౌను ధరించిన నటి.. బార్డర్ గోల్డ్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్‌తో కప్పబడి ఉండగా.. చక్కగా తీర్చిదిద్దిన జుట్టు ఆమె రూపాన్ని మరింత అందంగా మార్చేసింది.

అలాగే డైమండ్ ఇయర్ రింగ్స్, ఉంగరాలు తనను మరింత బ్యూటిపుల్‌గా తీర్చిదిద్దగా.. ఆమె కళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమె ఫ్యాషన్‌ను పొగిడేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, తన కూతురికి పెళ్లి చేసుకోవద్దని చెబుతానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మ్యారేజ్ అనేది ఎల్లప్పుడు గుచ్చుకునే ముళ్లులాంటిదని, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలని కోరింది. చివరగా ఎవరైనా సరే రిలేషన్‌లో ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సి అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి : దాన్ని ఆడవాళ్లు స్వార్థానికి వాడేస్తున్నారు.. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 ప్రపంచ కప్‌ విన్నర్స్‌కి వచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Full View

Tags:    

Similar News