అతడిలో అవి అంటే నాకు చాలా ఇష్టం.. ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన

Update: 2023-08-09 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తన ప్రియుడికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె ఇన్ స్టాలో ఫాలోవర్లతో క్విజ్ నిర్వ హించింది.అందులో ఓ నెటిజన్ మీ ప్రియుడిలో నచ్చే లక్షణాలు ఏంటీ? అని ప్రశ్నించగా.తన ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది.

అతను ఎంతో తెలివైనవాడు అని.తనను బాగా నవ్విస్తాడని.కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడని.అన్నింటికంటే ముఖ్యమైనది తనను ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది శృతి హాసన్.అతని కళ్లు అంటే చాలా ఇష్టమని తన ప్రేమను వ్యక్తం చేసింది.అలాగే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని అడగ్గా. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని తెలిపింది.

Read More:   నేడు సూపర్ స్టార్ Mahesh Babu పుట్టిన రోజు

నీ భర్త పేరేంటి.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన దీప్తి సునైనా! 

Tags:    

Similar News