Ram Charan: మొదటి సంపాదనతో కొన్న గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని,

Update: 2023-07-25 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ మధ్య పాప పుట్టడంతో సంతోషంగా ఉన్న ఈ హీరోకు సంబంధించిన ఓ ఇట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతతోనే ఆయనకు మొదటి సంపాదన వచ్చిందంట. ఇక ఈ సినిమాకు చెర్రీ 50 లక్షల పారితోషకం అందుకున్నాడంట. దీంతో ఆయన తన మొదటి సంపాదనతో కాస్ట్లీ గిఫ్ట్ కొనాలని భావించి, లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిలటరీ వాచ్ కొనుగోలు చేశాడంట. ఇక అది తన జీవితంలోనే చాలా స్పెషల్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడంట.

Read More : Pawan Kalyan: ఆ జాబితాలో ధోనీ కన్నా ముందున్న పవన్ కల్యాణ్!

Tags:    

Similar News