స్టార్ హీరోను చెప్పుతో కొడతా అన్న Richa Gangopadhyay.. అక్కడ టచ్ చేయడంతోనేనా?
లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ్. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోస్ సరసన నటించి,
దిశ, వెబ్‌డెస్క్ : లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ్. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోస్ సరసన నటించి, మంచి పేరు సంపాదించుకుంది. మిరపాకాయ్, సారొచ్చారు, భాయ్ ఇలా చాలా సినిమాలలోనే ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే భాయ్ సినిమా తర్వాత ఈ బ్యూటి ఎక్కువగా కనిపించలేదు. సినిమాలకు గుడ్ బై చెప్పి, ఫారిన్ వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ అమ్మడు సినిమాలకు దూరమైన తర్వాత 2019లో తన ప్రాణస్నేహితుడైన జోలాంగేల్లాను వివాహం చేసుకున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై గాసిప్స్ రావడం కామన్, అలానే రీచాకు సంబంధించిన ఓ గాసిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉన్నదంట. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఓ స్టార్ హీరో తన కార్ వ్యాన్‌లోకి వచ్చి, ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తూ వల్గర్‌గా బిహేవ్ చేశారంట. దీంతో ఆగ్రహానికి లోనైనా రీచా.. చెప్పుతో కొడతానంటూ బెదిరించిందంట. అయితే అప్పుడు హీరో నీ కెరీర్ నాశనం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడంట. నీ పాత వీడియోస్ నాదగ్గర ఉన్నాయంటూ టార్చర్ చేయడం మొదలు పెట్టాడంట. ఇక ఆ వేధింపులు భరించలేని రీచా విదేశాలకు వెళ్లి పోయినట్లు సమాచారం.