లోపల ఏం లేకుండా బోల్డ్ ఫొటో షూట్ .. కుర్రాళ్లకు మతిపోగోడుతోన్న నటి

అర్జున్ సినిమాతో యువతలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ షాలిని పాండే.

Update: 2024-08-06 13:16 GMT

దిశ, సినిమా: అర్జున్ సినిమాతో యువతలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ షాలిని పాండే. అందం, అభినయం, రొమాన్స్‌, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో అతిశక్తిలేదు. ఇక ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత షాలిని పాండేకు ఒకటో రెండో అవకాశాలు వచ్చాయంతే. తర్వాత తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కోలీవుడ్‌కు చెక్కేఅర్జున్ సినిమాతో యువతలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ షాలిని పాండే.సింది. అక్కడ జీవీ ప్రకాశ్ సరసన కథానాయికగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాకుండా తమిళంలో రీమేక్ చేసిన 100 % లవ్ మూవీలో తమన్నా భాటియా పాత్రలో అద్భుతంగా నటించింది. హిందీలో రణ్ వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే మూవీలో నటించింది.

ఇకపోతే షాలిని పాండే హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రవాళ్లకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. మొన్నటివరకు పొట్టి పొట్టి బట్టల్లో మెరిసిన షాలిని ప్రస్తుతం లోపల ఏమి లేకుండా బ్లేజర్ తో ఉన్న ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఓరచూపు చూస్తూ ఒక్కో యాంగిల్‌లో స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News