మాజీ భర్తపై సమంత షాకింగ్ కామెంట్స్.. అంత ప్రేమ ఉందా అంటూ కామెంట్స్
టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత,నాగచైతన్యనే. ఇక వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్లతర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సమంత గతంలో నాగచైతన్యపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తో సమంత, నాగచైతన్య పాల్గొన్నారు. రాహుల్ రవీంద్రన్.. నాగచైతన్య ని ప్రశ్నిస్తూ.. నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావని? అడగడానికి.. చైతూ ఊహించని సమాధానం చెప్పాడు. " దాదాపుగా పదేళ్ల ముందు మేమిద్దరం ఏ మాయ చేసావే సినిమా షూటింగ్లో కలుసుకున్నాము. ఆ తర్వాత సమంతను ఇంప్రెస్ చేయడానికి నాకు ఏడేళ్ల సమయం పట్టింది . అప్పటినుంచి సమంత ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను" అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు నాగచైతన్య.
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత,నాగచైతన్యనే. ఇక వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్లతర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో సమంత గతంలో నాగచైతన్యపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తో సమంత, నాగచైతన్య పాల్గొన్నారు. రాహుల్ రవీంద్రన్.. నాగచైతన్య ని ప్రశ్నిస్తూ.. నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావని అడగడంతో చైతూ ఊహించని సమాధానం ఇచ్చాడు. సమంతను ఇంప్రెస్ చేయడానికి ఆరేళ్లు పట్టింది. తర్వాత వేరే ఆఫ్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ.. "నాగచైతన్య ఏడేళ్లలో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు, ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నంబర్ వచ్చింది" అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత ప్రేమ ఉన్న ఇద్దరూ ఎందుకు అంత సడెన్‌గా విడిపోయారు. ఇప్పటికైనా వీరు కలిసి పోవచ్చుగా అంటూ పలు విధాలుగా ముచ్చటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : మయోసైటిస్ వ్యాధిపై సమంత సంచలన నిర్ణయం..!