సమంత రెండో పెళ్లి.. ఆ వ్యక్తి ఎవరంటే?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరుగా దూసుకుపోతుంది సమంత. సినిమాలు.. వెబ్‌సిరీస్స్‌లతో బిజీ లైఫ్ గడుపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరుగా దూసుకుపోతుంది సమంత. సినిమాలు.. వెబ్‌సిరీస్స్‌లతో బిజీ లైఫ్ గడుపుతోంది. అయితే పర్స్‌నల్ లైఫ్‌లో మాత్రం చైతు నుంచి విడాకులు తీసుకుని విడినపోయినప్పటి నుండి చై-సామ్‌ల గురించి ఏదో ఒక వార్త తెరపైకి వస్తునే ఉంది. ఈ క్రమంలో ఇటీవలే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ది ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో బీటౌన్‌కి చెందిన ఓ వ్యక్తితో సామ్‌కు పరిచయం ఏర్పడిందట. ఇప్పుడు అతడినే సమంత పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియదు కానీ.. ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Also Read : పెళ్లి డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన రష్మీ..!