సంచలన నిర్ణయం తీసుకున్న సమంత!

టాలీవుడ్ స్టా్ర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఐటం సాంగ్స్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు.. Latest Telugu News

Update: 2022-10-23 05:10 GMT
సంచలన నిర్ణయం తీసుకున్న సమంత!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టా్ర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఐటం సాంగ్స్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ సినిమాలు యశోద, శాకుంతలం. అయితే యశోద చిత్రం నవంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సమంత త్వరలోనే 'యశోద' ప్రమోషన్స్‌లో జాయిన్ కాబోతుంది. ఆ కార్యక్రమాల్లో సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుండి ఎందుకు దూరం అయ్యింది..? దానికి కారణాలు ఏంటి. అంతకు ముందు ఏం జరిగింది. అలాగే విడాకులతో తనను ట్రోల్స్ చేసే జనాలకు అసలు విషయం క్లియర్‌గా చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి తర్వాత ఈ విషయాలన్నీ చెప్పడమే కాకుండా.. తన కొత్త వ్యాపారం గురించి కూడా ప్రకటన చేస్తుందని టాక్.

ఇవి కూడా చదవండి: ప్రభాస్ బర్డ్ డే స్పెషల్: అదిరిపోయిన 'ఆదిపురుష్' అప్డేట్  

Tags:    

Similar News