ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అభిమానులకు గుడ్ న్యూస్

ఉమన్స్ డే స్పెషల్‌గా సమంత అభిమానులకు తీపికబురు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టిన రోజు, ఆ హీరో బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ చేస్తన్నారు. ఇక ప్రత్యేకమైన రోజు వాటికి సంబంధించిన

Update: 2023-03-07 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమెన్స్ డే స్పెషల్‌గా సమంత అభిమానులకు తీపికబురు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టిన రోజు, ఆ హీరో బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ చేస్తన్నారు. ఇక ప్రత్యేకమైన రోజు వాటికి సంబంధించిన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషించిన ఓ బేబీ సినిమాను, ఉమెన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

2019లో విడుదలైన ఈ సినిమాలో సమంత తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా మూవీ భారీ వసూల్లను రాబట్టింది. ఈ సినిమాను మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా, పీవీఆర్,inox మల్టీఫ్లెక్స్‌ల్లో విడుదల చేయనున్నారు. దీంతో సమంత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి :

మహేష్ బాబు సపోర్ట్ వల్లే శ్రీలీలకు అన్ని సినిమా ఆఫర్లు వచ్చాయా..?  

Tags:    

Similar News