చైతన్య పేరుతో పచ్చబొట్టు.. అలాగే ఉంచుకున్న సమంత!
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా లండన్‌లో జరిగిన ‘సిటాడెల్’ సినిమా ప్రీమియర్ షోలో పాల్గొన్నారు.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత తాజాగా లండన్‌లో జరిగిన ‘సిటాడెల్’ సినిమా ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత సమంత ప్రొఫేషనల్ డ్రెస్సింగ్‌లో కనిపించింది. కాగా ఇందులో తన పక్కటెముకలకు ‘చైయ్’ అని రాసి ఉన్న పచ్చబొట్టు ఇంకా చెరిపేయలేదని ఫ్యాన్స్ గమనించారు. దీంతో మాజీ భర్త నాగ చైతన్యపై ప్రేమకు చిహ్నంగా వేయించుకున్న టాటూ.. మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి దాన్ని చెరగకుండా ఉంచుకున్నందుకు సామ్‌ను మెచ్చుకుంటున్నారు అభిమానులు.
Also Read...