సాయి పల్లవికి ఇదేం వింత అలవాటు..
ఈ జనరేషన్లో ఏ హీరోయిన్‌కు లేనంత ఫాలోయింగ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో
దిశ, సినిమా: ఈ జనరేషన్లో ఏ హీరోయిన్‌కు లేనంత ఫాలోయింగ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఒక వింత అలవాటును బయటపెట్టిందీ బ్యూటీ. ‘నాకు బాబా ప్రసాదంగా భావించే విబూది అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఆకలి వేసినప్పుడు విబూది తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నేను డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు.. విబూది తినడం వల్ల శాస్త్రబద్ధంగా ఎలాంటి సమస్యలు రావని తేలింది. అందుకే ఇప్పటికీ తింటాను’ అని తనకున్న వింత అలవాటు గురించి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ తమిళ హీరో శివ కార్తికేయన్‌తోపాటు నివిన్ పౌలీతో ఓ సినిమా అనౌన్స్ చేసింది.
Read More: బిచ్చగాళ్లను పండగ చేసుకోమంటున్న షారుఖ్ కూతురు.. (వీడియో)