హీరోయిన్ అనుష్క పేరుతో రూ.51 లక్షల మోసం!

ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో భారీ మోసం జరిగిన విషయం తెలిసిందే..

Update: 2023-01-26 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో భారీ మోసం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, హీరోయిన్ అనుష్క పేరుతో మరో భారీ మోసం జరిగింది. అనుష్క, సంగీత దర్శకుడు మణిశర్మల అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి విశ్వకర్మ క్రియేషన్స్‌ అధినేత నిర్యాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడు. అతని దగ్గర నుండి ఏకంగా రూ. 51 లక్షలు వసూలు చేసి అనుష్క, మణిశర్మల అపాయింట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. చాలా రోజులయినా ఇప్పటివరకు అతడి జాడ లేకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న నిర్మాత లక్ష్మన్ చారి ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Also Read....

నెక్ట్స్ సినిమాలో ఆ హీరోయిన్‌కు తల్లిగా కాజల్..! 

Tags:    

Similar News