Hero Surya: ముంబైలో ఇల్లు కొన్న సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాను నిర్మించిన సినిమాలు హిందీలో రీమేక్ చేయాలనే ఆసక్తితో తరచుగా ముంబై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని పొలిటిషియన్స్ ఉండే ఏరియాలో 9000 చదరపు అడుగుల ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.70 కోట్లు కాగా.. సూర్య ముంబైలో ఇల్లు ఎందుకు తీసుకున్నారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.