పెళ్లి డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన రష్మీ..!

దిశ, వెబ్‌డెస్క్: బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు.

Update: 2022-09-07 15:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. తన అందచందాలతో కవ్విస్తూ.. వచ్చి రానీ తెలుగుతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మూడు షోలతో బిజీగా ఉన్న ఈ భామ.. మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

రష్మీ అని పేరు వినగానే గుర్తుకు వచ్చే మరో వ్యక్తి సుధీర్. వీరిద్దరి లక్ ట్రాక్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. రష్మీ పెళ్లి టాపిక్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ''వచ్చే నెలలో నా పెళ్లి.. దసరా ఈవెంట్ ఉంది కదా అందులేనే నేను పెళ్లి చేసుకుంటా'' అంటూ సీక్రెట్ రివీల్ చేసింది రష్మీ. కాగా, తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పిన ఈ మాట.. స్ర్కిప్ట్‌లో బాగమా!! నిజమా అనేది తేలాల్సి ఉంది.యాంకర్ రష్మీపై..

Also Read : 

సమంత రెండో పెళ్లి.. ఆ వ్యక్తి ఎవరంటే?

 యాంకర్ రష్మీపై.. మెగా మేనల్లుడు హాట్ కామెంట్స్..

అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. 


Similar News