37ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న వర్మ.. పోస్ట్ వైరల్
స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.
దిశ, సినిమా: స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. తనకు నచ్చిన స్టైల్‌లో సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్‌పై ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ వివాదాలకు మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ పిక్ అభిమానులతో పంచుకున్నాడు. ‘37 ఏళ్ల తర్వాత.. ‘ఆచార్య నాగార్జున యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నా. 1985లో సివిల్ ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాను. అప్పట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ, ఇప్పుడు ఫైనల్‌గా పట్టా అయితే తీసుకున్నా’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు.
Super thrilled to receive my B tech degree today 37 years after I passed , which I never took it in 1985 since I wasn’t interested in practicing civil engineering..Thank you #AcharyaNagarjunaUniversity 😘😘😘Mmmmmmuuaahh 😍😍😍 pic.twitter.com/qcmkZ9cWWb
— Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2023