విడాకుల తర్వాత పార్టీ ఇచ్చిన నటి.. మొత్తానికి పీడ వదిలిందంటూ..

రాఖీ సావంత్ మరో సారి హెడ్ లైన్స్ టచ్ చేసింది.

Update: 2023-06-20 11:51 GMT

దిశ, సినిమా: రాఖీ సావంత్ మరో సారి హెడ్ లైన్స్ టచ్ చేసింది. మాజీ భర్త ఆదిల్‌తో విడాకులు అఫిషియల్‌గా కన్ఫర్మ్ కాగానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కు పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన బోల్డ్ బ్యూటీ.. రెడ్ లెహంగాలో డ్యాన్స్ చేసింది. ఫైనల్‌గా డైవోర్స్ అయిపోయిందని తీన్మార్ వేసింది. ఫ్రీడమ్ మళ్లీ తిరిగి రావడంతో పార్టీ చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు తన లైఫ్‌లో మరో వ్యక్తి లేడని, ఫ్యూచర్‌లో కూడా భాగస్వామి అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎవరో ఓ బక్రా దొరక్కపోడా, మేము చూడకపోతామా అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News