ఓవైపు భక్తి.. మరోవైపు బ్యూటీ.. బెడ్ రూమ్‌లో అలాంటి పనులు చేస్తున్న రాశీ ఖన్నా

బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీఖన్నా.. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

Update: 2024-05-28 13:17 GMT

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీఖన్నా.. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ‘అరణ్మనై 4’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలో రెండు, తమిళంలో ఒకటి, తెలుగులో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుంది.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం గురించి ఇప్పటికే వినే ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ శివుడుని దర్శించుకునేందుకు ప్రతిరోజూ చాలా మంది ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఇలా అనేక మంది వస్తుంటారు. తాజాగా ఈ ఆలయానికి వెళ్లారు బాలీవుడ్ నటీమణులు వాణి కపూర్, రాశీ ఖన్నా. గర్భ గుడిలో మహాకాలేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచిన రాశీ ఖన్నా.. నెట్టింట అందాలతో రచ్చ చేస్తుంది. ట్రెండీ డెస్సులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. డెనిమ్ టాప్ అండ్ బోటమ్ ధరించిన ఈ ముద్దుగుమ్మ కనిపించి కనపించని అందాలతో బెడ్‌రూమ్‌లో కొంటె ఫోజులు ఇచ్చింది. వీటిని చూసిన అభిమానులు రాశీ ఖన్నా అందాలకు ఫిదా అవుతున్నారు. మరికొందరూ ఏకంగా బెడ్‌రూమ్‌లోనే పెట్టేశావా అంటూ రియాక్ట్ అవుతున్నారు.

Full View

Tags:    

Similar News