బాడీ ఫిజిక్ మారుతుందనే పిల్లలు వద్దనుకున్న ప్రియమణి..!

అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి పరిచయం అక్కర్లేదు.

Update: 2023-01-11 14:08 GMT

దిశ, సినిమా: అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి పరిచయం అక్కర్లేదు. 'ఎవరే అతగాడు' మూవీ ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి.. కెరియర్ స్టార్టింగ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు చూసి చేసుకోకుండా నచ్చిన ప్రతి సినిమాలో నటించింది. దీంతో హిట్ల కన్నా ఫ్లాప్‌లే ఎక్కువ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ప్రియమణి కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పి.. ముస్తఫా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న ప్రియమణి.. సినిమాల పరంగా కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి స్టోరీస్‌లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ పలు వెబ్ సిరీస్‌లతో హంగామా చేస్తుంది.

అసలు విషయం ఏమిటంటే.. పెళ్లై ఇన్నాళ్లైనా ప్రియమణి గుడ్ న్యూస్ చేప్పకపోవడానికి కారణం ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 'కావాలనే ప్రియమణి ప్రెగ్నెన్సీ‌ని పోస్ట్ పోన్ చేసుకుంటుంది. ఇలా కెరియర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో ప్రెగ్నెంట్ అయితే తన ఫిజిక్ మారడంతో పాటు పుట్టే బేబీపై కాన్సన్ట్రేషన్ చేయలేదని, ఇలాంటి కారణాలతో ప్రియమణి పిల్లలు వద్దు అనుకుంటుంది' అని చెప్పుకుంటున్నారు. ఇంకో విషయమేమిటంటే.. 'ముస్తఫాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ, ప్రియమణిని బాధ పెట్టడం ఇష్టం లేక అతడు కాంప్రమైజ్ అవుతున్నాడు' అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.

Read more:

మరోసారి థైస్ షోతో రెచ్చిపోయిన Ashu reddy.. టాప్ కూడా ఓపెనే.

చిన్న గౌనులో యాంకర్ శ్రీముఖి.. యెల్లో డ్రెస్‌లో అందాలు ఆరబోస్తు.

Tags:    

Similar News