Pranitha Subhash : బ్లాక్ కలర్ టైట్ డ్రెస్‌లో హీట్ పెంచుతున్న ప్రణిత..!

హీరోయిన్ ప్రణిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2023-11-29 10:40 GMT

దిశ, సినిమా: హీరోయిన్ ప్రణిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రభస’ వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమైన ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ లుక్‌లో స్కిన్ షో చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసి.. మరింత ఫాలోయింగ్ దక్కించుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రణితకు సంబంధించిన అనేక హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ టైట్ పొట్టి డ్రెస్‌ వేసుకొని అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు పోజులిచింది. ప్రస్తుతం ప్రణితకు సంబంధించిన ఈ హాట్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి.

Full View
Tags:    

Similar News