Prabhu Deva: హ్యాపీ బర్త్ డే ప్రభుదేవ

ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అనుకునే వారు లేక పోలేదు.

Update: 2023-04-03 02:11 GMT
Prabhu Deva: హ్యాపీ బర్త్ డే ప్రభుదేవ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ :  ప్రభుదేవ పేరు వినగానే చాలా నర్తకల్లో వేసేలా చేస్తుంది. ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అనుకునే వారు లేక పోలేదు. ప్రభుదేవ పేరు ఎందరిలోనో పలు మెలికలు తిరిగే తలపులు రేపుతోంది. స్ప్రింగ్ లాగా మెలికలు తిరగగలడు , రబ్బరు లా సాగిపోగలడు. పాదరసంలా జారి పోగలడు. అందుకే ఆయనంటే అంతమందికి అభిమానం. 26 సంవత్సరాల పాటు సాగిన సినీ కెరీర్‌లో, అతను పలు రకాల డ్యాన్స్ స్టైల్స్‌ను ప్రదర్శించాడు మరియు అతనే కొత్తగా క్రియోట్ చేశాడు ఉత్తమ కొరియోగ్రఫీగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందాడు. ఆయన చేసిన సేవలను గుర్తించి 2019లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. నేడు తన 50 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.  

Also Read: హ్యాపీ బర్త్ డే జయ ప్రద..

Tags:    

Similar News