Prabha పెళ్లి చేసుకోకపోవడానికి కారణమెవరో తెలుసా?

దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి పదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది.

Update: 2022-08-20 11:10 GMT

దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి పదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ మాటను కృష్ణంరాజును అడిగితే.. ప్రభాస్ చేసుకున్నప్పుడు అని నవ్వేసి ఊరుకోగా ఫ్యాన్స్ కూడా అడగడం మానేశారు. కాగా రీసెంట్‌గా ప్రభాస్ తల్లి ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. ప్రభాస్‌కు రవి అని ఓ ఫ్రెండ్ ఉండేవాడని.. అతనిది లవ్ ఫెయిల్యూర్ కావడంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి అంటే ప్రభాస్‌కు పడదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ లవ్ గురించి నెగెటివ్ ఒపీనియన్‌తోనే ఉన్నాడని బాధపడింది.

మగాళ్లూ ఇది మీ కోసమే... శృంగారంలో ఆ.

Tags:    

Similar News